పవన్‌ను సీఎంగా చూడాలని ఉంది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా పవన్ పాలిటిక్స్‌లో కీలకంగా మాారారు. ఈ క్రమంలో పవన్‌ను ఏపీ సీఎంగా చూడాలని ఉందని… ఎన్టీఆర్ అనడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *