భారతదేశంలో వైద్య రంగంలోని దోపిడీ..ఔషధాల ధరల్లో అవకతవకలు… భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో గుండెపోటు, టైఫాయిడ్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సాధారణ పరిస్థితులకు వైద్య సదుపాయాలు పొందడం పౌరులకు భారం అవుతోంది. నిజానికి ఆసుపత్రులలో వైద్యులు, ఔషధ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ రంగం…